Pages

Sunday 27 September 2015

Food Democracy Or Mocking Hindu Sentiments

కొంత మంది  మేధావులు గోమాంసం తినడం ఆహార ప్రజాస్వామ్యం, వ్యక్తిగత ఆహార వ్యవహారాలకు  సంబంధించింది, వేరే వాళ్ళకు ఏమి తినాలో , తిన వద్దో అని బోధించడానికి ఎవరికీ ఎలాంటి నైతిక హక్కు లేదు అంటారు. సాధారణంగా గోవధ మీద చర్చ లేదా హిందువుల మనోభావాలను గౌరవించాలి అని చర్చ జరిగినప్పుడు వింటూ ఉంటాం.

ఒకవేళ ఈ వాదన కొంత వరకు అంగీకరిస్తే, అదే వాదానికి ప్రతివాదంగా, లేదా వ్యక్తిగత ఆహార వ్యవహారం అనే ముసుగులో హిందువుల మనోభావాలను అవహేళన చేయడం, రెచ్చ గొట్టడం  అని బలంగా చెప్పడానికి ఈ కింది ఫోటోలు ఒక ఉదాహరణ.

ఈ రోజు (27-09-15) అనంతపురం జిల్లాలో (ఆంధ్ర ప్రదేశ్ ) రోడ్ల పైన తీసిన ఫోటోలు. 

Many intellectuals say eating beef is food democracy and others have no moral right to preach what to eat and what not to eat. Especially these kind of big statements arise whenever the issue of cow slaughter arises or respecting sentiments of Hindus and cows.

For the argument’s sake, if it is considered as food democracy, then for the same arguments sake it also can be interpreted as mocking faith and provoking Hindus sentiments connected with cows whenever these kind of images can easily captured on streets.

Below are the pictures taken in the early hours of 27-September-2015 in Ananthapur district of Andhra Pradesh. 

food Democracy1food Democracy2

 

food democracy4food Democracy5

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...