Pages

Tuesday 1 March 2016

తెలంగాణా ప్రభుత్వంలో పారదర్శకత లోపిస్తుందా?


ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రతి గవర్నమెంట్ ఆర్డర్ ( G.O) ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నిర్దిష్టమైన వెబ్ సైట్ లో (Website : goir.telangana.gov.in)  పెట్టడం జరుగుతుంది. 

కాని ఏమైందో ఏమో ఇప్పుడు ఆ వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు, ఒక వేల ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు ఉంటె అది చెప్పవచ్చు కదా? లేదా ఆ సైట్  అడ్రస్ లో  ఏమైనా మార్పుచేయబడ్డయా? అట్లా అయితే దాని వివరాలు తెలుసుకోవాలని ఉంది....


ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలి అని కోరిక.... 

లేదా ఇట్లాంటి అనుమానానికి అవకాశం :  "నిజంగానే సామాన్య ప్రజలకు ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు చేసే ఈ సమయంలో  ఈ ( G.O) లతోటి ఏమి అవసరం లేదు అని చెప్పే ఏమైనా ప్రయత్నమా?"
 








No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...