Pages

Thursday 25 February 2016

Academic Feudalists


మేము భుస్వాములము అని విర్రవీగే కొంత మంది ఇతరులకు ఇచ్చే గౌరవాన్ని ఎదుటి వారికి ఉన్న భూమి ఆధారంగా మారుస్తూ ఉంటారు, అట్లనే మన దగ్గర కొంతమంది పెద్ద మేధావులు అనుకునే అధ్యాపకులు, ఎదుటి వాళ్ళ విద్యార్హతలు బట్టి మారుస్తూ ఉంటారు...
గుణగణాల కన్నా డిగ్రీ పట్టాలు మాత్రమే ముఖ్యం వీళ్ళకి....
A feudalist changes his bar of respect based on opponent's possession of land, similarly our 'Academic Feudalists' respect others based on certified academic qualifications...not by the virtues and knowledge...

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...