Pages

Friday 24 April 2015

టీ. డి. పి కార్యకర్తల చేతిలో వెంకయ్య నాయుడు దిష్టి బొమ్మల దహనం


కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ని ఇవ్వడం కుదరదు అని కచ్చితంగా వ్రాత పూర్వకంగా పార్లమెంట్లో తెలిపిన తరువాత , టీ. డి. పి కార్యకర్తలు, ఆంధ్ర ప్రజానీకం గట్టి నిరసన తెలుపాలి అనుకున్నట్టు సమాచారం. 

నిరసనలో భాగంగా భా జ పా  అగ్రనేత , కేంద్ర కాబినెట్ మంత్రి అయిన వెంకయ్య నాయుడు తమను ఇంత కాలం ప్రత్యేక ప్రతిపత్తి ని ఎట్లా అయిన సాధిస్తాం అని మోసం చేసారు  అని  టీ. డి. పి కార్యకర్తలు ఆగ్రహం తో దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన ప్రకటించాలి అనుకున్నట్టు తెలంగాణా లో ఉన్న ఆంధ్ర ప్రజలు ఆలోచిస్తున్నట్టు జ్యోతి లాగా వెలుగి, ఈరోజు లాగా వార్తలు అందిచాలి అనుకుంటున్నా వార్త పత్రికల ద్వార అతి రహస్యమైన నిర్ణయం అతి సులభంగా తెలిసి పోయింది.

తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ను ఎ విధంగా నైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసారో అలంటి నిరసనలు మల్లి చేస్తారు అని సాదారణ ప్రజలు అనుకుంటున్నారు..అతి రహస్యమైన సమాచారం ప్రకారం, మొదటగా నెల్లూరు లో, తరువాత విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, రాజధాని అయిన అమరావతి దిష్టి బొమ్మలతో నిరసన ప్రకటిస్తారు అని తెలిసింది. 

కొన్ని వెరైటీ నిరసనలు...
బకెట్ లల్ల కూసోని నిరసన చెప్పడం.
రోడ్డు పైన బర్బాత తానం చెయ్యడం..
కోడి ఈకలు, గడ్డి తినడం, గుంటూరు బిర్యానీ చెయ్యడం, విజయవాడ లో ఎనుకకి నడవడం...
ఆడోల్ల ఫాషన్ షో పెట్టడం, మొదలగునవి.

అయిన నరేంద్ర    మోడీ  వినక  పోతే  టీ. డి. పి   తన ఆస్థాన నిరసనకారులు అయిన శివ ప్రసాద్ గారిని పార్లమెంట్ లో వివిధ రకాల నిరసనలు పట్టిక చెయ్యమని కొంత మంది కాంగ్రెస్ వాళ్ళ సహాయం తీసుకోవాలని ఆలోచన ఉన్నట్టు అతి రహస్యమైన సమాచారం. 

Disclaimer: The above article written in Telugu (unless explicitly and clearly mentioned) is a work of fiction. Readers are advised to read it in right spirit and not confuse the content with real happenings. Even if it resembles someone, it's probably just a coincidence.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...