Pages

Tuesday 21 April 2015

తెలంగాణా ప్రభుత్వ పొరపాట? అధికార దుర్వినియోగామా?


తెలంగాణా ప్రబుత్వం జారి చేసిన ఉత్తర్వుల ప్రకారం కొంత మంది ఆదర్శ రైతులను ఇజ్రాయిల్ దేశం లో జరిగే  అంతర్జాతీయ అగ్రికల్చర్ ఎక్సిబిషన్ – అగ్రిటెక్  2015, ఏప్రిల్ 27 – 30 , రాష్ట్రము తరుపున పాల్గొనడానకి 8 మందికి అనుమతి ఇచ్చింది.
దీంట్లో కొన్ని పేర్లు....
శ్రీ  ఏనుగు రవీందర్  రెడ్డి, ఆదర్శ రైతు
శ్రీ కల్వకుంట్ల  విద్య  సాగర్  రావు , ఆదర్శ రైతు
శ్రీ  గంగుల  కమలాకర్, ఆదర్శ రైతు
శ్రీ  దాసరి  మనోహర్  రెడ్డి, ఆదర్శ రైతు
MLA as farmers

కానీ పైన పేర్కొన్న 4 గురు ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వంలో  MLA లుగా వారి బాద్యత నిర్వహిస్తున్నారు.
ఒకవేళ వాళ్ళు అదే MLA హోదాలు పోతే తప్పు లేదు, కాని ఉన్న హోదా ను పక్కకు పెట్టడం ఎందుకో....
MLA turned farmers

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...